koodali.org, haaram, jalleda, telugu kavithalu,
..........పోతే ఏం మోసుకుపోతావ్ ........
పైసాకు పడి చస్తావ్ .... పోతే ఏం మోసుకు పోతావ్
కాసులకు దాసోహమంటావ్.... పోతే ఏం మోసుకుపోతావ్ ॥పైసాకు॥
మా ఇంటికొస్తే ఏం తెస్తావ్.... మీ ఇంటికొస్తే ఏం పెడతావ్
నిత్యం స్వార్థ పురాణాలే .... పోతే ఏం మోసుకు పోతావ్ ॥పైసాకు॥
ఎంగిలి చేత్తో ఏనాడైనా ఓ కాకినైనా తరిమావా
పెంటను కూడా ఇంట్లో దాస్తావ్... పోతే ఏం మోసుకు పోతావ్ ॥పైసాకు॥
కన్న పేగు బంధమైనా పంచు కున్న రక్తమైనా
వ్యాపారమే నీ వ్యవహారం..... పోతే ఏం మోసుకు పోతావ్ ॥ పైసాకు॥
ఎదుటివాళ్ళ మొహమాటం నీకు అంతులేని పెట్టుబడి
ఎవరేమనుకున్నా నీకేం ...... పోతే ఏం మోసుకుపోతావ్ ॥పైసాకు॥
జ్ణానోదయం కలిగేనా... జీవన సారం తెలిసేనా
నలుగురు ఎంతగా చీ కొడుతున్నా... పోతే ఏం మోసుకుపోతావ్ ॥పైసాకు॥

ఏం మోసుకుపోడు. కానీ నిత్యం ఏడుస్తూ ఉంటాడు, ఇంకా సంపాదించలేదని. విష్ణుమాయ.
ReplyDeleteWe do all these until we attain our real self
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete